పెద్దధన్వాడ నై.. నెల్లూరు సై
ఇథనాల్ ఫ్యాక్టరీకి తలూపిన కొడవలూరు ప్రజాభిప్రాయ సేకరణలో నెగ్గిన యాజమాన్యం అనుకూలంగా ఉన్నవారి అభిప్రాయాలతోనే నిర్ణయం వ్యతిరేకులు రాకుండా కంపెనీ నిర్వాహకుల జాగ్రత్తలు పలువురు రైతుల ఆవేదనకు సమాధానమిచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐఏఎస్ పెద్దధన్వాడ…










