ఆవు దూడకు నామకరణం చేసిన జంతు ప్రేమికుడు
ఏర్గట్ల మార్చి 16 (జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో దొంతుల గంగా మోహన్,శ్రీదేవి దంపతులు గురువారం రోజు ఆవు దూడకు శాశ్రోతంగా పూజలు నిర్వహించి ఆవు దూడకు “జగదాంబగా “నామకరణం చేసి తొట్లే కట్టి బారసాలను…









