కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి – కంటి వెలుగు శస్త్ర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలి – కస్తాల శ్రావణ్ కుమార్
హుజూర్ నగర్ మార్చి 1 (జనంసాక్షి): కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్పష్టమైన కంటిచూపు అందించాలని ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్…










