నూతనంగా నిర్మించిన గిడ్డంగులను ప్రారంభించనున్న విప్ రేగా…
బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 28 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల కేంద్రం లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్చి 01 వ తేదీన బుధవారం ప్రభుత్వ…










