ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్థులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.
కోటగిరి ఫిబ్రవరి 28 జనం సాక్షి:-ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేరు కులస్థులకు జీవన భృతి,జీవనో పాధి కల్పించడంలో తగిన ప్రాధాన్యత కల్పించాలనీ ఉమ్మడి కొటగిరి మండల మేరు సంఘం సభ్యులు పేర్కొన్నారు.మంగళవారం రోజున టైలర్స్ డే పురస్క రించుకొని…










