Thursday, 19 November 2026

janamsakshi

Cover Story

నాడు ఎర్రబస్సులు..నేడు ఎలక్ట్రిక్‌ బస్సులు

` హైదరాబాద్‌ నగరమంతా ఇక ఎలక్ట్రిక్‌ బస్సులే.. ` డీజిల్‌ బస్సులకు టీఎస్‌ఆర్టీసీ స్వస్తి ` త్వరలో నగర రోడ్లపై తిరగనున్న 860 ఎలక్ట్రిక్‌  బస్సులు ` మరో 300 బస్సులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ` డీజిల్‌…

వార్తలు

మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 25 (జనం సాక్షి); మన ఊరు, మన బడి కార్యక్రమం క్రింద ఎంపికైన పాఠశాలలో ఉపాది హామీ పథకం కింద చేపట్టిన సబ్ సెంటర్ల నిర్మాణ పనులను మార్చి చివరి నాటికీ పూర్తి చేసి…

వార్తలు

భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదు

   అదానీ అంబానీలకు వత్తాసు ఈటల రాజకీయ బ్రోకర్◆ సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాఫ్ ◆ ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలి  మీడియా సమావేశంలో  బీ ఆర్ ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మానకొండూరు,…

వార్తలు

లక్ష్మీ పల్లి సర్పంచ్ చిన్న పకీరప్ప ను ఎమ్మెల్యే గారి పరామర్శ

లక్ష్మీ పల్లి సర్పంచ్ చిన్న పకీరప్ప ను ఎమ్మెల్యే గారి పరామర్శ హైదరాబాద్  TX హాస్పిటల్  బంజారాహిల్స్ లో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని లక్షపల్లి గ్రామ సర్పంచ్ చిన్న పకీరప్ప ఆపరేషన్ అయినా సందర్భంగా ఎమ్మెల్యే పట్నం…

వార్తలు

కేటీఆర్ ను కలిసన ఎమ్మేల్యే.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 25, (జనంసాక్షి) బెల్లంపల్లి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య శనివారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక…

వార్తలు

డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి.డ్రగ్స్ బెట్టింగ్ రహిత జిల్లాగా యువత తీర్చిదిద్దాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను యువత వమ్ము చేయరాదుభువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పిలుపు

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–నేటి  ఆధునిక యుగంలో మానవుడు అనేక రంగాలలో పురోగతి సాధించుతున్న తరణన నేటి యువత నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడంతో వారి భవిష్యత్తును అధోగతి పాలు చేసిన వారు అవుతున్నారని భవనగిరి ఎమ్మెల్యే…

వార్తలు

అంతర్గత రహదారులకు మహర్దశఅంతర్గత రహదారులకు మహర్దశ*రు.63 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ 

టేకులపల్లి, ఫిబ్రవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని రామచంద్ర పేట గ్రామంలో సిసి రోడ్లుకు శనివారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శంకుస్థాపన చేశారు. ఈజీఎస్ నుండి నిధులు  6 అంతర్గత రహదారులకు రు.30 లక్షలు, డి…

వార్తలు

ఆర్థికస్థోమతలేని విద్యార్ధులకు ఫీజులు భరిస్తం – పట్టుదలతో చదువుకుని కన్నవారి కలలకు సాకారం చేకూర్చాలే – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 జనం సాక్షి, మంథని : పేద విద్యార్దుల భవిష్యత్‌ కోసమే నిరంతరం ఆలోచన చేస్తున్నామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. మంథని మండలం మల్లెపల్లిలోని ప్రభుత్వ డిగ్రి కళాశాలలో నిర్వహించిన కళాశాల క్రీడా వార్షికోత్సవ వేడుకల్లో…

వార్తలు

డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో సిద్దార్థ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : శుక్రవారం వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో తమ కాలేజ్ కి చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని జిల్లా కేంద్రంలోని సిద్దార్థ డిగ్రీ కాలేజ్ ఛైర్మన్…

వార్తలు

రామ్ క్యా తండా గ్రామపంచాయతీ సిసి రోడ్ల పనులను ప్రారంభించిన జడ్పీటీసి మాలోతు ప్రియాంక

రఘునాథ పాలెం ఫిబ్రవరి 25(జనం సాక్షి) మండల రామ్ క్యా తండా గ్రామపంచాయతీ నందు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా శాంక్షన్ అయినటువంటి 35 లక్షల సీసీ రోడ్ల నిర్మాణమును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం, జడ్పిటిసి మాలోతు ప్రియాంక…