ఖమ్మం భారీ బహిరంగ సభకు పాదయాత్ర తో కదిలిన యువకులు
* ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వాన కదిలిన సులానగర్ గ్రామస్తులు టేకులపల్లి, జనవరి 17( జనం సాక్షి): ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ అభిమానులు…








