Saturday, 21 November 2026

janamsakshi

వార్తలు

ఏడు దొడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రధమ వర్ధంతి, విగ్ర ఆవిష్కరణ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

నాంపల్లి జనవరి 16 (జనం సాక్షి) నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన రైతుబంధు మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి తండ్రిగారైన ఏడు దొడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రథమ వర్ధంతి, విగ్రహావిష్కరణ స్వ గ్రామంలో…

వార్తలు

సబ్సిడీ ద్వారా పశుగ్రాసం పంపిణీ

నాంపల్లి జనవరి 16( జనం సాక్షి )ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ద్వారా పశుగాసం విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్ స్వాతి అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పశువైద్యశాల లో పశుగ్రాసం విత్తనాలు 5 కేజీలకు…

వార్తలు

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలో ప్రధమ బహుమతి సాధించిన నాంపల్లి క్రీడాకారులు

  నాంపల్లి జనవరి 16 (జనం సాక్షి)నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సౌరబ్ సేనా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు సోమవారం విజయవంతంగా ముగిసాయి. ఈ టోర్నమెంట్ ప్రధమ…

వార్తలు

అమరజీవి కాకి లక్ష్మారెడ్డి ఆశయాలు సాధించాలి

హుజూర్ నగర్ జనవరి 16 (జనంసాక్షి): అమరజీవి కాకి లక్ష్మారెడ్డి ఆశయాలు సాధించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరారు. సోమవారం మండల పరిధిలోని అమర్…

వార్తలు

మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు కోరిన బిఆర్ఎస్ పార్టీ

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వీణవంక జనవరి 16 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ఎంపిటిసి సంగ స్వరూప-సమ్మయ్య కుమారుడు సంగ అజయ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా హన్మకొండ అజార…

వార్తలు

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఆర్డీవో వెంకారెడ్డి

హుజూర్ నగర్ జనవరి 16 (జనంసాక్షి): ఈనెల 18వ తారీఖు నుండి జూన్ 19 వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో వెంకారెడ్డి కోరారు. సోమవారం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు…

వార్తలు

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి * టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల కల్లా కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేద్దామని, అందుకు…

వార్తలు

ఇంకా ఎన్నాళ్ళు కుక్కల బెడద..

  బయం తో బెంబేలెత్తున్న ప్రజలు ఎల్లారెడ్డి 16 జనవరి (జనం సాక్షి) ఎల్లారెడ్డి మండల కేంద్రం లో గల్లి గల్లి లో గ్రామ సింహాల బెడద రోజు రోజుకు తీవ్రమవుతుంది. కానీ తగ్గడం లేదు. వాటికి పగలు…

వార్తలు

అంతత్వాన్ని దూరం చేయడానికి కంటి వెలుగు * స్పెషల్ ఆఫీసర్ వేల్పుల విజేత

  టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి ): అందత్వాన్ని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 నుండి ప్రారంభమవుతున్న దృశ్యా స్పెషల్ ఆఫీసర్ వేల్పుల విజేత సోమవారం…

వార్తలు

లారీ బోల్తాపడింది.. పెనుప్రమాదం తప్పింది.

నెరడిగొండజనవరి16(జనంసాక్షి):మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద నిర్మల్ వైపు వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటన సోమవారం రోజునచోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరు నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తున్న ఏపీ21టీజడ్…