ఏపీలో ఉపాధ్యాయ కొలువుల జాతర: మెగా డీఎస్సీ-2025 నేటి నుంచి ప్రారంభం
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ…










