ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో
` తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్ పేరుతో సన్న వడ్లను ప్యాక్ చేయించి ఓపెన్ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర…










