కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది నక్సలైట్లు మృతి!
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగుడెం పరిధిలోని కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. గతవారం రోజులుగా కర్రెగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన…









