శాలువాలు అమ్మేవాళ్లు మమ్మల్ని తప్పుదారి పట్టించారు… ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ భార్య
హైదరాబాద్ (జనంసాక్షి) : మధుసూదన్, ఆయన భార్య ఇద్దరూ భోజనం ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయి.”మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్‌గైడ్ చేస్తూ.. అది కేవలం వేడుకలని, ఇక్కడే ఉండండి అన్నారు” అని ఆమె…










