Tuesday, 10 November 2026

janamsakshi

తెలంగాణ

తెలంగాణలో రెండు రోజులు వానలు వాతావరణ శాఖ హెచ్చరిక

  తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని , ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం…

తెలంగాణ

దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది.గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

                తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ పురస్కరించుకొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది…

Featured News

సుందరీకరణ పేరుతో కూల్చివేతలు

` మల్లన్న సాగర్‌ను మించి మూసీకి పరిహారం ఇవ్వాలి ` కేసులతో బెదిరింపులకు దిగితే భయపడేది లేదు ` ` రేవంత్‌ పాదయాత్ర చేస్తే మేమూ వస్తాం:హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి):మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని.. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి…

Featured News

కేసీఆర్‌ పేరు చెరిపివేయలేం

` స్వరాష్ట్రం కోసం పదవులను వదిలేసిన ఘనత ఆయనది ` కేసులకు  భయపడకండి..పార్టీ అండగా ఉంటుంది : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): పదవుల కోసం రేవంత్‌రెడ్డి పరితపిస్తున్నప్పుడు కేసీఆర్‌ ఉన్న పదవే వదిలేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.…

Featured News

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌…

Featured News

విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

` జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల ఎదుటకు కేటీఆర్‌ బావమరిది హైదరాబాద్‌(జనంసాక్షి): జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి జరిగిన సమయంలో అదృశ్యమైన…

Cover Story

కులగణన చేద్దాం.. స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం

` దేశానికి రోల్‌మోడల్‌గా ప్రక్రియ ` ఇది ఎక్స్‌రే మాత్రమే కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిది ` రాహుల్‌ హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ` నవంబర్‌ 6 ప్రారంభించి 31లోగా ముగిస్తాం ` సర్వేతో…

తెలంగాణ

మయోనైస్‌పై వైద్య ఆరోగ్య శాఖ నిషేధం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…

తెలంగాణ

నవంబర్‌ 6నుంచి కుల గణన ప్రక్రియ

హైదరాబాద్‌ : కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ నవంబర్‌ 6న ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన…

Main

రేవంత్‌ రెడ్డితోనే నాకు పంచాయితీ : కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డితోనే తనకు పంచాయితీ అని, మిగతా ఎవరితోనూ నాకు ద్వేషం లేదని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ… ఎంపి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తనకు…