నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్ పోలీసుల దృష్టేది?
నగరంలో ట్రాఫిక్ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు…









