Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

బీహార్‌లో పేకమేడల్లా కూలుతున్న వంతెనలు

` ప్రారంభానికి ముందే బక్రా నదిపై కుప్పకూలిన బ్రిడ్జి ` రూ.కోట్ల ప్రజాధనం నీటిపాలు ` నాణ్యత లోపమే అని మండిపడుతున్న స్థానికులు పాట్నా(జనంసాక్షి):రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.…

Featured News

విద్యుత్‌ కుంభకోణ సూత్రధారులను శిక్షించాల్సిందే..

` ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందంతో రూ. 2,600 కోట్ల నష్టం ` జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ ,విద్యుత్‌ శాఖ మాజీ అధికారి రఘు వెల్లడి ` తప్పులను సమర్థించుకుంటున్న కేసీఆర్‌ ` విద్యుత్‌ కొనుగోళ్లో అక్రమాలను…

Cover Story

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం

` ఉద్యోగ,ఉపాధి అంశాలే కీలకం ` ఐటీఐలను ఆధునీకరిస్తాం ` ఇకపై వీటిని ఐటీసీలుగా మారుస్తున్నాం ` ఆధునిక శిక్షణతో యువతకు ఉపాధి కల్పిస్తాం ` టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో పదేళ్లకు ఒప్పందం ` ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి `…

Main

మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బాధితులు

నల్లగొండ : రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం…

Featured News

రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి గ్రామ శివారులో కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకుల్లో గండి అజయ్ (19) అక్కడికక్కడే మృతి.…

Featured News

కరెంట్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలు

దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద పనిచేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి కుడి చేయికి తీవ్ర…

Featured News

13 రోజులు గడిచిన తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి!

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లా ఘటన రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగిన  13 రోజుల తర్వాత  తన ఫ్యామిలీకి ఫోన్‌ చేసిన వ్యక్తి మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు…

Featured News

| గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల..

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు…

Featured News

11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం

హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం…

Featured News

సీఎంగా ప్రమాణస్వీకారం టూ తిరుమల

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన…