తుఫాన్ గండం
దూసుకొస్తున్న రెమాల్.. ప్రధాని మంత్రి అత్యవసర సమీక్ష న్యూఢల్లీి (జనంసాక్షి) బంగాళఖాతంలో రెమల్ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ…










