Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

ప్రజ్వల్‌ లొంగిపో..

` వెంటనే స్వదేశానికి వచ్చేయ్‌ ` చట్టబద్దంగా కేసులు ఎదుర్కోవాల్సిందే.. ` మాజీ సిఎం కుమారస్వామి వినతి బెంగళూరు(జనంసాక్షి):వీలైనంత త్వరగా భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని లైంగిక దౌర్జన్యాల కేసులో కీలక నిందితుడు, ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి…

Featured News

తక్కువస్థానాల్లో పోటీ వ్యూహంలో భాగమే..

` మేమంతా మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకం ` దేశంలో నిరంకుశ పాలన! ` దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అణిచివేస్తోంది ` రాహుల్‌, ప్రియాంకలే మా ఆస్తులు:ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):ఇండియా కూటమిని కలిసికట్టుగా ఉంచి, బీజేపీని ఓడిరచే వ్యూహంలో భాగంగానే ఈ…

Featured News

గాడి తప్పుతున్న నేతల ప్రచారం

` ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం ` కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు నోటీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు.. విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే…

Featured News

వామ్మో గిదేంది!

కాంగ్రెస్సే కాదు.. సమాజ్‌వాదీ కూడా పాక్‌సానుభూతి పార్టీయేనట! ` ప్రధాని సరికొత్త ఆరోపణ ప్రధాని మోదీకాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు పాకిస్థాన్‌ సానుభూతిపరులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ…

Featured News

దొడ్డు వడ్లకూ రాయితీ ఇవ్వండి

` చేసిన పనులు చెప్పుకోలేకే ఓటమి పాలయ్యాం ` ఆరు నెలల్లోనే అంతా తారుమారు ` కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు ` మళ్లీ కరెంట్‌ కోతలు..ఇన్వర్టర్ల మోతలు ` విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ముట్టడి..ట్రాన్స్‌ఫార్మర్ల పేలుళ్లు `…

Featured News

మా సర్కారే రైతుల పక్షపాతి

` సన్న ధాన్యం ప్రోత్సాహం కోసమే రూ.500 బోనస్‌ ` బీఆర్‌ఎస్‌ అబద్దాల ప్రచారం మానాలి ` గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా కొనుగోళ్లు చేస్తున్నాం ` ఆనాడు వరికుప్పలపైనే రైతులు ప్రాణాలొదిలారు ` ఇప్పుడు ధైర్యంగా పంటలు…

Featured News

అధికారమివ్వండి.. అగ్నిపత్‌ రద్దు చేస్తాం

` జవాన్లు రోజువారీ కూలీలు కాదు ` దేశరక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది ` ఇండియా కూటమికి అధికారమిస్తే జన్‌ధన్‌ ఖాతాలు కట్‌ ` మీ నగదును బదిలీ చేసేసుకుంటారు ` విపక్ష కూటమి క్యాన్సర్‌ కన్నా డేంజర్‌…

Featured News

కాంగ్రెస్‌ పాలనలో సంతోషంగా రాష్ట్ర రైతులు

` ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా ` ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా.. ` కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సీఎం రేవంత్‌ ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా:…

Featured News

అధికారం ఇవ్వండి.. అగ్నిపథ్‌ రద్దు చేస్తాం

ఇది సైన్యం పథకం కాదు.. మోడీ పథకం జవాన్లు (అగ్నివీర్లు) రోజువారీ కూలీలు కాదు..! దేశ రక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది హర్యాన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు రైతుల సమస్యలపై ప్రధాని మోడీ వైఖరిపై ఆగ్రహం…

Featured News

ఎండల నుంచి ఉపశమనం

` రాష్ట్రవ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడిరది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో…