Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన

పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేసిన వైనం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  నిరసన చేపట్టారు. దీంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది.…

Featured News

 యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో ఘటన అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ…

Featured News

డివిలియర్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యల యూటర్న్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ యూటర్న్…

Featured News

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర…

జిల్లా వార్తలు

కరీంనగర్‌లో మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు

జనంసాక్షి స్పెషల్‌ కరస్పాండెంట్‌ (హైదరాబాద్‌) జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వంసం’ సృష్టిస్తుంటే గుండెలు బాదుకున్నారు. అంగ బలం, అర్థ బలం ముందు నిశ్చేష్టులయ్యారు. నేతల అండదండలు,…

Cover Story

ఊపిరి పోసుకుంటున్న ప్రజాస్వామ్యం…

ప్రజాపాలనలో స్వేచ్ఛా వాయువులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల కబ్జారాజ్యం బద్ధలు మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు శభాష్‌ సీపీ అభిషేక్‌ మహంతి.. సర్వత్రా ప్రశంసలు వందలాది మంది బాధితుల ఫిర్యాదులకు పరిష్కారాలు పట్టుబడ్డవారిలో ఒకరు కేసీఆర్‌ బంధువు.. మిగతా…

Featured News

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిరచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు  ఎండి మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ బాబు, పసునూరి రవీందర్‌. యాటకర్ల మల్లేష్‌,సుమబాల

జిల్లా వార్తలు

ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా మారిన శరీరంపై ఇప్పటికీ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు కూడా పనిరాకుండా మార్చిన మమ్మల్ని ఆదుకోండంటూ బాధితులు నేటికీ వేడుకుంటూనే ఉన్నారు. పోలీసుల…

Featured News

డ్రోన్‌ పైలట్లకు అత్యాధునిక శిక్షణ

` రిమోట్‌ సెన్నింగ్‌ సెంటర్‌తో తెలంగాణ ఎంవోయూ ` సీఎం రేవంత్‌, ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సమక్షంలో ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి):ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడవిూ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన…

Featured News

దేశాన్ని ఉత్తర,దక్షిణ దేశాలుగా చీల్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా! ` దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్‌ పార్టీ ` కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా ` దేశాభివృద్ధితోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం ` భారతరత్నను తమవాళ్లకే…