Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ..

` హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఆస్తులు రూ.250కోట్లు పైనే! హైదరాబాద్‌(జనంసాక్షి): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ…

Featured News

ఓటమిపై దిగులు చెందొద్దు

` మనది ఎప్పుడూ ప్రజాపక్షమే ` రెండు నెలలైనా హామీలు పట్టని కాంగ్రెస్‌ ` హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎప్పుడూ ఈ…

Featured News

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

` ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ ` కాళేశ్వర తదితర ప్రాజెక్టులపై చర్చించనున్న ప్రభుత్వం ` కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఎదురుదాడికి బీఆర్‌ఎస్‌ సిద్ధం ` కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ` సమావేశాల నిర్వహణపై స్పీకర్‌…

Cover Story

నేరెళ్ల బాధితులకు ఇకనైనా న్యాయం జరగాలి

ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు గాయపడ్డ బాధితులంతా బహుజనులే.. అక్రమ కేసులన్నీ భేషరతుగా ఎత్తివేయాలి ఏడున్నరేళ్లుగా బక్కజీవుల బాధలు వర్ణణాతీతం రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా…

తెలంగాణ

సీఎంతో జిహెచ్ఎంసీ మేయర్ భేటీ

హైదరాబాద్ : జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి…

తెలంగాణ

కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌లపై కుట్రల్ని ఖండించిన టీయూజేఎస్‌

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై నిరంతరం…

Featured News

హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో భాగంగా పార్ల్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ పార్ల్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని…

Featured News

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు…

ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు…  నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ  స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొన్ని…

Featured News

ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పరీక్ష తుది …

స్టాఫ్‌ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31వ తేదీన నియామక పత్రాలు…

తెలంగాణ

నూతన ఎమ్మెల్సీలను సన్మానించిన ఉద్యమ జర్నలిస్టులు

హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ లను తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సకల జనుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తనవంతు…