Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

తీవ్రరూపం దాల్చిన కరోనా

` దేశంలో క్రమంగా పెరుగుతున్న కేసులు ` తాజాగా 636 మందికి కొవిడ్‌ న్యూఢల్లీి,జనవరి1(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  తాజాగా 636 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య…

తెలంగాణ

ఫుల్లుగా తాగేశారు..

` మద్యం అమ్మకాల్లో తెలంగాణలో రికార్డు ` డిసెంబర్‌ 31న భారీటా అమ్మకాలు హైదరాబాద్‌(జనంసాక్షి): పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల…

Featured News

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో(జనంసాక్షి): నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర…

Featured News

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌…

Cover Story

ఫార్మాసిటీ,మెట్రోను రద్దు చెయ్యం

` ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం ` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి ` ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు ` అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం ` ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది…

Featured News

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` ఇది ఆరంభం మాత్రమే.. ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతోందన్న :ఇస్రో…

Featured News

కమ్మేసిన పొగమంచు

` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు ` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం ` ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. ` తెలంగాణలో చలి తీవ్రత అధికం న్యూఢల్లీి:రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు…

Featured News

గుర్తింపు దిశన ఏఐటీయూసీ?    

హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి యూనియన్‌ గుర్తింపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికి యూనియన్‌ గుర్తుంపు కు అవసరమైన ఓట్ల లీడ్‌  దిశన ఏఐటీయూసీ కొనసాగుతున్నది.బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం ఒకటి, రామగుండం రెండు, శ్రీరాంపూర్‌ ఏరియా లలో ఏఐటీయూసీ, కొత్తగూడెం, కొత్తగూడెం…

Cover Story

ప్రజల చెంతకే నడిచి వెళ్తాం

` ప్రజల వద్దకే పాలన అందిస్తాం ` గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం ` రేషన్‌కార్డులు నిరంతరం జారీ చేస్తాం ` ఇప్పటికైతే రైతుబంధుకు పరిమితిలేదు ` అభయహస్తం దరఖాస్తు..లోగో విడుదల ` నేటినుంచే గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ `…

Featured News

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ

` ప్రధాని, అమిత్‌షాల విధానాలు వల్ల చేటే అధికం ` బీజేపీది క్రిమినల్‌ గవర్నమెంట్‌ ` అదానీకి కట్టబెడుతున్న దేశ సంపద ` సీసీఐ 99వ వార్షికోత్సవంలో లెఫ్ట్‌ నేతల మండిపాటు హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే…