Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

తెలంగాణ అప్పులు ఎంతో తెలుసా

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదలచేసిన డిప్యూటీ సీఎం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.3,89,673 రాష్ట్ర మ్నెత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు ఎస్పీవీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ప్రభుత్వమే…

Featured News

చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖి చేనేత కార్మికులతొ మాట్లాడిన రాష్ట్రపతి పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించండి పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్‌ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌20 జనంసాక్షి) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Featured News

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికా రులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు.…

Featured News

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.…

Featured News

తెంలగాణలో నూతన సంవత్సర వేడుకులకు నిబంధనలు  

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 జనంసాక్షి) : మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు సరికొత్త థీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో…

Featured News

రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ…

Featured News

నిరుద్యోగాన్ని  పట్టించుకోని మోడీ సర్కార్‌

తిరోగమన విధానాలతో పరిశ్రమల మూత కార్పోరేట్లకు దోచిపెట్టడంతో బ్యాంకులపై భారం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టిన మోడీ ఆ ఊసే ఎత్తడం లేదు. పదేళ్లు కావస్తోంది. మరోమారు తమదే…

Featured News

ఆర్థిక విధానాలను సవిూక్షించుకోవాలి

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలి కూడు,గూడు, గుడ్డ అందేలా చూడాలి న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేక పోతున్నారు. ప్రజల జీవన స్థితిగతులను…

Cover Story

పర్యావరణ హితం పట్టని పాలకులు న్యూఢల్లీి

పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు.…

Featured News

ఐఏఎస్‌ల బదిలీ

` జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి ` 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు…