Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.

Featured News

రేవంత్ రెడ్డి విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కొన్ని స్థానాల్లో గెలుపొందారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో గెలుపొందారు. 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు..…

Featured News

అయ్యో బర్రెలక్క!

సోషల్‌ మీడియా నుంచి రాజకీయాల్లోకొచ్చి నిరుద్యోగుల పాలిట నిలబడిన బర్రెలక్క అలియాస్‌ శీరిష వెనుకంజలో ఉన్నారు. అత్యల్పంగా 983తో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. శిరీషకు పలువురు…

వార్తలు

రామగుండంలో కాంగ్రెస్ గెలుపు

మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విజయకేతనం కార్మిక క్షేత్రమైన రామగుండంలో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 40,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపు ఖాయమైంది.

Featured News

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దుమ్ములేపిన కాంగ్రెస్..

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో పలుచోట్ల అభ్యర్థులు గెలుపొందారు. వరంగల్లో టిఆర్ఎస్ కు మంచి పట్టున్న నాయకత్వం ఉన్న కాంగ్రెస్ క్లీన్ స్వీట్ దిశగా వెళుతుండడం విశేషం.

Featured News

ఖమ్మంలో ‘ కాంగ్’ రేసు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఒక్క భద్రాచలం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైనట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే అశ్వరావుపేట, ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

జాతీయం

తెలంగాణలో  తొలి విజయం కాంగ్రెస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో…

Featured News

కొల్లాపూర్  బరిలోఉన్నబర్రెలక్కవెనుకంజ

కొల్లాపూర్  బరిలోఉన్నబర్రెలక్క 900  ఓట్లు వచ్చాయి.పోస్టల్ బ్యాలెట్ లో అత్యధిక సాధించిన ఆమె ఈవీఎం కోట్ల లెక్కింపులోవెనుకంజ లో ఉన్నారు రెండో రౌండ్ ముగిసే సరికి జూపల్లి కృష్ణారావు 1547 కోట్ల ఆదిత్యంలో కొనసాగుతున్నారు.