కాబోతుంది బీఆర్ఎస్ పాలన అంతం -రాబోతుంది అధికారంలోకి కాంగ్రెస్ హస్తం అధికారం కోల్పోతున్నామని అయోమయంలో కేటీఆర్.
భువనగిరి టౌన్ జనం సాక్షి:—-_భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది..ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు…







