భువనగిరి పట్టణ కేంద్రంలోని 8వ వార్డ్ లో సీతనగర్, జంఖన్న గూడెంలో ఇంటింటీ ప్రచారం
భువనగిరి, జనంసాక్షి ,ఆర్.సీ న్యూస్ ; భువనగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలి. అన్ని అభ్యర్థిస్తూన్న కౌన్సిలర్ పంగ రెక్క…










