గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు
ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామం నుండి సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షతన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 80 మంది…










