పదవ తరగతి 2001 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
వీణవంక, ఆగస్టు 27: (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పదవ తరగతి 2001-2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా…










