పాలిస్టర్ యజమానుల తీరుపై ఆసాముల ఆగ్రహం..
పింజర్ల సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ పాలిస్టర్ కార్యాలయంట వంటావార్పుతో నిరసన. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23. (జనంసాక్షి). ఆసాములకు రావలసిన పింజర్ల సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ పాలిస్టర్ యజమానుల కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలు బుధవారం మూడవ…










