త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!
` 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం…










