రెండవ ఏఎన్ఎం ల సమస్యలు తక్షణం పరిష్కరించాలి.
డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి) రెండవ ఏఎన్ఎంల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తా…










