బిఆర్ఎస్ నాయకుల సంబరాలు.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 21 మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు రెండవసారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మల్కాజిగిరి చౌరస్తాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు…










