అమెరికాలో ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం
ఈ నెల 29 నుండి 31 వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ప్రదర్శన హైదరాబాద్ జనంసాక్షి ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు మరియు సాంకేతికతలు, వ్యవసాయ రసాయనాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై ప్రదర్శనతెలంగాణ…









