ఎల్ వో సి అందజేత ఫోటో రైట్ అప్: ఎల్ఓసి అందజేస్తున్న ఎమ్మెల్యే
చొప్పదండి, ఆగస్టు 18 (జనం సాక్షి);మండలంలోని వెదురుగట్ట గ్రామానికి చెందిన ఎస్ మల్లారెడ్డి కి మంజూరైన లక్ష రూపాయల ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బూరుగుపల్లి లోని తన నివాస గృహంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.…










