ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేడుకలు
టేకులపల్లి, ఆగస్టు 9( జనం సాక్షి): అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలోని పాత లచ్చగూడెం, కిష్టారం గ్రామపంచాయతీ లోని రోడ్డు గుంపు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతయ ఆదివాసీ దినోత్సవములో చింతోని చిలక సర్పంచ్ వీసం…










