జిపి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం పెదవిప్పాలి-టిడిపి కరాటే రమేష్ కుమార్.
కోటగిరి ఆగస్ట్ 7 జనంసాక్షి:-రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక దీక్షలు,సమ్మెలపై ప్రభుత్వం పెదవి విప్పి వారి సమస్యలను పరిష్కరించాలని బాన్సువాడ నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కరాటే రమేష్ కుమార్ అన్నారు.శనివారం కోటగిరి…










