సివిల్ ఎస్సైగా ఎంపికైన పాపటపల్లి గ్రామ నివాసి కొనకంచి అఖిల
రఘునాధపాలెం ఆగష్టు 07 (జనం సాక్షి ) మండల లో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఓ రైతు బిడ్డ నిరూపించిన మహిళ. రైతు కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించింది ఖమ్మం జిల్లా…










