సమస్యలు పరిష్కరించాలని సింగరేణి డైరెక్టర్ బలరాం కు జెడ్పీ చైర్మన్ వినతి
జనంసాక్షి, మంథని : భూనిర్వాసితులు సింగరేణి సంస్థలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న వాహనాల యజమానుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరాం ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. హైదరాబాద్ లోని సింగరేణి…










