ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు
జనంసాక్షి ,మంథని : హైదరాబాద్ పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించగ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ శనివారం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని…










