ముఖ్యమంత్రి చేసిన యాగం వల్లే నిండిన చెరువులు-ఎమ్మెల్యే మదన్ రెడ్డి
జనం సాక్షి/ కొల్చారం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు…










