త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం-సర్పంచ్ తప్పేట రమేష్
జనం సాక్షి, చెన్న రావు పేట మొహర్రం త్యాగానికి,ఐక్యతకు,మతసామరస్యానికి ప్రతీక అని లింగాపురం సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ అన్నారు.లింగాపురం గ్రామంలో మొహర్రం వేడుకలను ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…










