సిరిసిల్ల భౌగోళిక ప్రాంతంపై మంత్రి కేటీఆర్ కు సోయి లేదు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే. మహేందర్ రెడ్డి. నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గ భౌగోళిక ప్రాంతంపై మంత్రి కేటీఆర్ కు కనీస అవగాహన లేకుండా పోయిందని…










