తెలంగాణ కాయ్ కరాటే స్పోర్ట్స్ కమిషన్ సెక్రటరీగా కావేటి సమ్మయ్య
జనంసాక్షి , మంథని : కరీంనగర్ లోని తారక్ హోటల్లో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి…










