నేరేడుచర్ల మండల టియుడబ్ల్యుజే హెచ్143 కమిటీ ఎన్నిక
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్:-మండలంలో టియుడబ్ల్యూజే హెచ్143 వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామల్ల క్రాంతి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుగ్గి…










