సీజన్ వ్యాధులపై ప్రైవేటు ల్యాబ్ టెక్నిషన్లకు అవగాహన కార్యక్రమం…
రోగ నిర్ధారణ పరీక్షలు నాణ్యత లేకపోతే కఠిన చర్యలు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్,సుధాకర్ లాల్… నాగర్ కర్నూల్ ఆర్సీ22(జనంసాక్షి):శనివారము సీజనల్ వ్యాధులపై ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్లకు అవగాహన కార్యక్రమం కాన్ఫరెన్స్ హాల్ న్యూ కలెక్టరేట్ నాగర్…










