నిరుపేద ఆడపిల్లల సంక్షేమానికి ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ కృషి.
మల్కాజిగిరి,జనంసాక్షి.జూలై22 నిరుపేద ఆడపిల్లల విద్య,వైద్యము కోసం ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సుధ ధబ్రాల్ పేర్కొన్నారు.శనివారం సైనికపురి లోని వివాహ భోజనంబు హోటల్లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమానికి…









