పట్టణ ప్రయాణికులకు శుభవార్త టౌన్ బస్ పాస్ నెలకు 500
మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణ పరిధిలోని పల్లె ప్రాంతాల నుండి ప్రతిరోజు టౌన్ కు వచ్చే వారికి వీలుగా టిఎస్ఆర్టిసి కొత్త పథకం ప్రవేశపెట్టింది.. మిరియాల పట్టణం నుండి చుట్టూరా ఐదు కిలోమీటర్ల లోపల గ్రామాల నుండి మిర్యాల…










