వార్షిక తనిఖీల్లో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు.
జగిత్యాల జిల్లా…. నూతన సాంకేతిక వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు బేషప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్…










