Saturday, 7 November 2026

ఆదిలాబాద్

మొక్కలు నాటి నీరు పట్టిన్న ఎస్ఐ సాయన్న.

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని స్థానిక ఎస్ఐ సాయన్న అన్నారు.ఆదివారం రోజున మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ పరిధిలోని కుఫ్టీ రోడ్డుకు సమీపంలో గతంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్కు లో…

లాటరీ పద్దతి ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల ను కేటాయించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ పట్టణంలోని. బంగల్ పెట్,  నగునాయి పేట్  లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో  పూర్తి పారదర్శకత  పాటించి లబ్ధిదారులకు ఇళ్ల ను కేటాయించడం జరిగిందని  జిల్లా పాలనాధికారి అన్నారు.స్థానిక తిరుమల గార్డెన్,  దివ్యాగార్డెన్, రాజారాజేశ్వర…

పోస్టల్ సేవలను ఉపయోగించుకోండి తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్

గరిడేపల్లి మండలంలోని గానుగబండ  గ్రామంలో శుక్రవారం పోస్టల్ సేవల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ పంగ వీరస్వామి పాల్గొని మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రజలు అందరు పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. పోస్టల్ శాఖ…

బాధిత కుటుంబ సబ్యులను పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రీడ్ వారి సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు నూతన యూనిఫాం దుస్తులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం రోజున మండలంలోని రాజుర గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం డ్రెస్సులు…

రైతాంగ సమస్యలపై తహసీల్దార్ కు వినతిపత్రం-కాంగ్రెస్

టీపీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు గురువారం రోజున మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక మండల తహశీల్దార్ పవన్ చంద్రకు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ పొడు…

ఘనంగా కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు పుట్టినరోజు వేడుకలు…

ఘనంగా పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి రైతు సమన్వయ

సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి  కొండమల్లేపల్లి నవంబర్ 24 జనం సాక్షి న్యూస్: మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగంధర్ రెడ్డి జన్మదిన వేడుకలు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని …

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం దుస్తులు పంపిణీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం దుస్తులు స్కూల్ బ్యాగులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా గురువారం రోజున మండలంలోని చిన్న బుగ్గారాం  కుమారి తోపాటు పలు గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం డ్రెస్సులు…

ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలి.

తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపులో భాగంగాబుధవారం రోజున మండలలోని అదివాసి భవనంలో  డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో జరిగే ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర…