Saturday, 7 November 2026

ఆదిలాబాద్

పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి) నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.…

సీసీ కెమెరాలతో నేరాలను పసిగట్టవచ్చు

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్: సీసీ కెమెరాలతో నేరాలను త్వరలో పసిగట్టవచ్చని ప్రజలు ఐక్యమత్యంగా ఉండి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తిమ్మాపూర్ గ్రామం ఐక్యతకు ఆదర్శంగా…

అక్రమ పి డి యస్ బియ్యం పట్టివేత

కొడకండ్ల, అక్టోబర్22(జనంసాక్షి) కొడకండ్ల గ్రామంలో ఉదయం బొలెరో వాహనం లో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ చేయవలసిన 33 క్వింటాల్లా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని, సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించడం జరిగిందని ఎస్ ఐ…

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుంది.

చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుందనీ చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ అన్నారు. గ్రామంలో కొత్త చెరువులో చౌటపల్లి గ్రామ…

అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన…

*పకడ్బందీగా పోడు భూముల సర్వే*

పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) పకడ్బందీగా పోటు భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు  పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామంలో సర్పంచ్ గోవర్ధన్ అధ్యక్షతన పోడు భూముల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ…

సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సీరోల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక…

ఇంటి నిర్మాణం కొరకు మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకోండి

అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు ఖానాపూర్ రూరల్ 21 అక్టోబర్ (జనం సాక్షి): నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకొనే ఇంటి యజమానులు ఖానాపూర్ మున్సిపల్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు…

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : జడ్పిటిసి,ఏఎంసీ చైర్మన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు శనివారం జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాసు గౌడ్,ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ…

చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

 రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి)   రాయికొడ్. మండల పరిధిలోని హస్నబాద్ గ్రామం లో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించడం జరిగిందని ఎస్సై ఏడుకొండలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మృతుడి తల్లి వడ్డే నాగమ్మ ఇచ్చిన పిర్యాదు…