Sunday, 8 November 2026

ఆదిలాబాద్

సీఎం సహాయనిది పేదలకు వరం: టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బాలుగారి బాబు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ కుటుంబానికి టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్…

స్తంభం పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పోచమ్మ బోనాలు

బోయిన్ పల్లి అక్టోబర్ 11(జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా మంగళవారం రోజు పోచమ్మ ,ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికి గౌడ…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్11,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి…

ముఖ్యమంత్రి సహాయనిధి పేదవారికి వరం.

పేద బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ప్రజా శ్రేయస్సుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. తాండూరు అక్టోబర్ 11(జనంసాక్షి) ముఖ్యమం త్రి సహాయ నిధి పేదవారికి వరం లాంటిదని ఎంపీపీ…

మునుగోడు లో ఉప ఎన్నికలకు జరిగే బిజెపి అభ్యర్థి నామినేషన్ లో పాల్గొన్న చందుపట్ల కీర్తి రెడ్డి !

భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 10 జనం సాక్షి : మునుగోడు లో జరిగే ఉప  ఎన్నికలకు జరిగే నామినేషన్లు లో సోమవారం  బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి అధికార ప్రతినిధి నియోజకవర్గ…

ఎఐటియుసి రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలి

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రంలోని కె.ఆర్.భవనంలో ఎఐటియుసి మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అంబటి వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల…

అనుమతి లేని అక్రమ బెల్టుషాపులపై చర్య తీసుకోవాలి.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్. తాండూరు అక్టోబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ…

తాసిల్దార్ కార్యాలయం నిర్బంధం *78వ రోజుకు చేరిన విఆర్ఏ ల నిరాహార దీక్ష,

ఖానాపురం అక్టోబర్10జనం సాక్షి  వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 78 రోజులుగా తాసిల్దార్  కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం…

మాజీ ఎమ్మెల్యే డా. సుధాకర్ రావుకు మానవతా సేవ పురస్కారం

ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ మంత్రి హరీష్ రావు పెద్ద వంగర అక్టోబర్ 10( జనం సాక్షి ) కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయటం కొరకు డాక్టర్ వృత్తిని మరియు రాజకీయాలను ఎంచుకున్న డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్…

అభివృద్ధి లక్ష్యంగా సీఎం కెసిఆర్

 మౌలిక వసతులు కల్పించటమే ధ్యేయంగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి  స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి పెద్దవంగర అక్టోబర్ 10(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించటమే దేయ్యంగా పనిచేస్తున్నారని…