పరిసరాల పరిశుభ్రత పాటించాలి *జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్,
ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్అన్నారు. మంగళవారం మండలంలోని రాగంపేట గ్రామంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాగం పేట్…









